
ప్రార్థన నడిపించేవారు – ప్రభువు దూత మరియమ్మకు సందేశమిచ్చెను.
ప్రత్యుత్తరం – ఆమె పవిత్రాత్మ వలన గర్భం ధరించెను.
(నమో మరియమ్మా….)
ప్రార్థన నడిపించేవారు – ఇదిగో ప్రభువు దాసురాలిని.
ప్రత్యుత్తరం – నీ మాట ప్రకారం నాకు జరుగును గాక.
(నమో మరియమ్మా….)
ప్రార్థన నడిపించేవారు – వాక్కు శరీరధారియాయెను.
ప్రత్యుత్తరం – మన మధ్య నివసించెను.
(నమో మరియమ్మా….)
ప్రార్థన నడిపించేవారు – ఓ పవిత్ర దేవమాతా, మా కొరకు ప్రార్థించుము.
ప్రత్యుత్తరం – క్రీస్తు వాగ్దానాలకు మేము పాత్రులమయ్యేలా.
ఆమెన్.