
ఈ-పుస్తకంగా లేదా మెత్తని అట్ట పుస్తకంగా కూడా లభిస్తుంది
అమెజాన్ – గూగుల్ ప్లే – ఐట్యూన్స్ – బార్న్స్ అండ్ నోబుల్
ప్రార్థనలోను దివ్యసంస్కారాలలోను లభించే కృపాజీవన సారాంశం. దివ్యసంస్కారాలు తరచూ నిర్జీవమైన, అర్థరహితమైన ఆచారాలుగా కనిపించవచ్చు. కానీ వాస్తవానికి అవి మనకు ఉన్న అత్యంత గొప్ప సంపదలు! అవి మన మధ్య దేవుని నిజమైన సాన్నిధ్యం! ఈ పుస్తకం కతోలిక సభ విశ్వాస సంగ్రహం #1066-1690 మరియు #2558-2865 భాగాల సారాంశం.
పరిచయం
- మహోన్నతమైన విశ్వాస రహస్యం
- దైవారాధన ప్రాథమికాంశాలు 101
- దైవారాధన విసుగు కలిగిస్తుందా?
- దైవారాధనను ఎవరు ఆచరిస్తారు?
- దైవారాధనను ఎలా ఆచరిస్తారు
- మనం ఎప్పుడు ఆచరిస్తాం?
- మనం ఎక్కడ ఆచరిస్తాం?
- వైవిధ్యం వర్సెస్ ఐక్యత
- వ్యక్తిగత అనుబంధంలోకి!
- ఒక అవలోకనం
- ప్రవేశానికి మూడు: క్రైస్తవ ప్రవేశ దివ్యసంస్కారాలు
- స్వస్థతకు రెండు: స్వస్థత దివ్యసంస్కారాలు
- ప్రేషితకార్యానికి రెండు: పిలుపుకు సంబంధించిన దివ్యసంస్కారాలు
- జ్ఞానస్నాన ఫలాలు
- పాత నిబంధనలో పూర్వసూచనలు
- మనకు ఈ దివ్యసంస్కారాన్ని అనుగ్రహించడం
- ఎవరు ఎవరికి జ్ఞానస్నానం ఇస్తారు?
- జ్ఞానస్నాన వేడుక
- పవిత్ర గ్రంథం వెల్లడించేది
- దృఢీకరణ దివ్యసంస్కారపు ఫలితాలు
- పవిత్రాత్మ వరాలు
- దృఢీకరణ దివ్యసంస్కారాన్ని స్వీకరించడం
- సూచనలు, ప్రతీకలు
- తుది నిర్ధారణే అత్యున్నత పరిమితి
5. అతి పవిత్ర దివ్యసత్ప్రసాదం
- మన పంచేంద్రియాలకు సవాలు విసిరే సారతత్త్వం
- ఏకైక నిత్య బలి
- మన సమక్షంలో సన్నిహితమయ్యే దివ్యసంస్కారం
- పరివర్తన కలిగించే దివ్యసత్ప్రసాద స్వీకరణ
- దివ్యబలిపూజ వివరణ
6. పాపసంకీర్తన దివ్యసంస్కారం
- నేను ఎలా సిద్ధపడతాను
- ఈ మహిమాన్వితమైన వరాన్ని అర్థం చేసుకోవడం
- అంతరంగ పశ్చాత్తాపం నుండి దివ్యసంస్కార అనుగ్రహం వరకు
- వ్యక్తిగత ఆత్మశోధన – 7 ఘోర పాపాలు
- వ్యక్తిగత ఆత్మపరిశీలన – 10 ఆజ్ఞలు
- పాపసంకీర్తనం ఎలా చేయాలి
- క్షమాపణ ఒక్కటే సరిపోదు…పాపదండ విమోచనాల అనుగ్రహం
- క్రీస్తు ప్రేషిత కార్యం
- ప్రేషిత కార్యాన్ని అప్పగించడం
- గురుపట్టాభిషేకపు స్థాయులు
- గురుపట్టాభిషేకం ద్వారా క్రీస్తు ప్రేషిత కార్యాన్ని నెరవేర్చడం
- కొన్ని ఆచరణాత్మక అంశాలు
- వివాహం పట్ల దేవుని ప్రణాళిక, ఉద్దేశం
- మానవ పతనం ప్రభావం
- దేవుని సమాధానం
- నూతన నిబంధనలో క్రైస్తవ వివాహం
- వివాహ సమ్మతి
- దివ్యసంస్కారమా కాదా
- గృహ సభ
- ప్రార్థనకు పునాదిగా వినయం
- పాత నిబంధనలో ప్రార్థన
- నూతన నిబంధనలో ప్రార్థన
- ప్రార్థన ప్రాథమిక రూపాలు
- పవిత్రాత్మ మనకు ప్రార్థించడం నేర్పిస్తారు
- ప్రార్థన మూడు రూపాలు
- ప్రార్థనలో ఎదురయ్యే పోరాటాలు
