జీవితంలోని సంఘటనలు ఆనందాన్నీ అయోమయాన్నీ కలిగిస్తాయి.
ఈ సంఘటనల వెనుక ఏముంది?
అవి ఎలా పరిణమించి, ముగుస్తాయి?
ఈ రెండు హద్దుల మధ్య ఏమి ఇమిడి ఉంది?
అర్థం చేసుకోవడం సులభం కాదు.
మీకు ఎదురయ్యే సంఘటనలలో ఏ జ్ఞానం నిక్షిప్తమై ఉంది,
వాటి ద్వారా ఏ జ్ఞానం లభిస్తుంది?
ఈ జ్ఞానాన్ని వెదకండి.
దాని దృక్పథాన్ని గ్రహించండి.
దాని మార్గదర్శకత్వాన్ని అనుసరించండి.
దాని ముగింపులో ఓదార్పు పొందండి.
