తెలుగు

నాతో మాట్లాడండి

ఒక స్నేహితునితో మాట్లాడినట్లే నాతో మాట్లాడండి,
  ఎందుకంటే నేను నిజమైన స్నేహితునిలా మీ మాట వింటాను.

మీ ఆలోచనలను నాతో పంచుకోండి,
  ఎందుకంటే అవి మిమ్మల్ని పోషించడానికి నాకు వీలు కల్పిస్తాయి.

మీరు ఎంచుకునే మాటలు ఎలా ఉన్నా పరవాలేదు,
  ఎందుకంటే వినిపించేది మీ హృదయ సందేశమే.

నిజాయితీగా మాట్లాడండి,
  అప్పుడు నేను మీకు జ్ఞానాన్ని అనుగ్రహించగలను.

మీ మాటను నాకు వినిపించండి,
  తద్వారా మీ ఆత్మవిశ్వాసం మీ పనికి అడ్డురాకుండా ఉంటుంది.

మీ హృదయాన్ని విప్పి మాట్లాడండి,
  ఎందుకంటే నా నిధులు మీకు అనుగ్రహించబడుతున్నాయి.

తదుపరి ధ్యానం

విషయ సూచిక