ప్రతి రోజూ కొత్త అవగాహనను అందిస్తుంది.
ప్రతి రోజుకు చెందిన నిధి మీ ముందు ఆవిష్కృతమవుతుంది.
మీ ముందున్న సంపదను వెదకండి.
మీకు లభించే ప్రతి సాహస అనుభవాన్ని మెచ్చుకోండి.
దాని ప్రయోజనాలను పొందండి.
దాని ఫలాలను ఆస్వాదించండి.
చెడు జరుగుతుందని ముందే ఊహించకండి,
ఎందుకంటే అది మిమ్మల్ని కుంగదీస్తుంది.
పనిచేస్తున్న నా హస్తాన్నే చూడండి.
అది మీకు ప్రోత్సాహాన్నివ్వనివ్వండి.
అది మీ లక్ష్యంగా మారనివ్వండి.
అది మీ సొంతం కానివ్వండి.
