క్రిస్మస్ కాల ధ్యానాలకు పరిచయం
- లోక రక్షకుని జననం
- వినయశీలులైన గొర్రెల కాపరులు
- దేవాలయంలో సమర్పణ
- జ్ఞానులు
- ఐగుప్తుకు పలాయనం, పవిత్ర అమాయక శిశువుల మారణకాండ
- మరుగున గడిపిన జీవితం, దేవాలయంలో కనుగొనడం
ప్రధాన చిత్రం: చార్లెస్ లె బ్రన్ చిత్రించిన “గొర్రెల కాపరుల ఆరాధన’, 1689
పేపర్‌బ్యాక్ మరియు ఈ-పుస్తక రూపాల్లో లభ్యం:
అమెజాన్ – గూగుల్ ప్లే– ఐట్యూన్స్ – బార్న్స్ & నోబుల్
పరిచయం
ఈ ఆరు ధ్యానాలను ప్రతి సంవత్సరం క్రిస్మస్ కాలంలో ఉపయోగిస్తారు. ఈ కాలంలో మీ పవిత్ర ఆరాధనా గంటలకు, వారపు ఆత్మపరిశీలనకు ఆగమనకాలంలో అనుసరించిన క్రమమే అనుసరించబడుతుంది; విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే సద్గుణాలలోని లోపాలను పరిశీలించడం కొనసాగుతుంది.
