తెలుగు

జీవం కోసం 9 రోజుల నవదిన ప్రార్థన

జీవం కోసం 9 రోజుల నవదిన ప్రార్థన
జనవరి 16–24, 2025

జీవం కోసం 9 రోజులు అనేది మానవ జీవాన్ని పరిరక్షించేందుకు చేసే నవదిన ప్రార్థన. ప్రతి రోజు ప్రార్థనా ఉద్దేశంతో పాటు ఒక చిన్న ధ్యానం, జీవాన్ని గౌరవించే సంస్కృతిని నిర్మించడానికి తోడ్పడే సూచిత కార్యాచరణలు ఉంటాయి.