తెలుగు

ఆరాధనా ప్రార్థనావళి

యేసూ — నేను నిన్ను ఆరాధిస్తున్నాను

శాంతి రాజకుమారా — నేను నిన్ను ఆరాధిస్తున్నాను

పరాక్రమవంతుడైన దేవా — నేను నిన్ను ఆరాధిస్తున్నాను

అద్భుత సలహాదారుడా — నేను నిన్ను ఆరాధిస్తున్నాను

పరిశుద్ధుడా — నేను నిన్ను ఆరాధిస్తున్నాను

దేవుని గొర్రెపిల్లా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

శాంతి రాజకుమారా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

సర్వశక్తిమంతుడైన ప్రభువా దేవా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

యూదా గోత్రపు సింహమా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

దావీదు మూలమా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

జీవ వాక్కా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

మన విశ్వాసానికి ఆదికర్తా, దానిని పరిపూర్ణం చేసేవాడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

మా తరఫున వాదించేవాడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

మార్గమా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

ఉదయకిరణమా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

సమస్తానికి ప్రభువా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

“నేను ఉన్నవాడను” అనువాడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

దేవుని కుమారుడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

ఆత్మల కాపరీ, పీఠాధిపతీ— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

మెస్సీయా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

సత్యమా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

రక్షకుడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

ప్రధాన మూలరాయీ— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

రాజులకు రాజా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

నీతిమంతుడైన న్యాయాధిపతీ— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

లోక వెలుగా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

కతోలిక సభకు శిరస్సా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

వేకువ చుక్కా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

నీతి సూర్యుడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

యేసుక్రీస్తు ప్రభువా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

ప్రధాన కాపరీ— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

పునరుత్థానమూ జీవమూ అయినవాడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

రక్షణ శృంగమా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

పాలకుడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను

అల్ఫా మరియు ఒమేగా అయినవాడా— నేను నిన్ను ఆరాధిస్తున్నాను