తెలుగు

ఒక చిన్న ప్రార్థన

ప్రభువా,

నేను గుర్తుంచుకునేలా సహాయం చేయి:

నీవూ నేనూ

కలిసి ఎదుర్కోలేనిదేదీ

ఈ రోజు నాకు

జరగబోదనే

విషయాన్ని.

ఆమెన్.


మరిన్ని ప్రార్థనలు

దైనందిన ధ్యానాలు