తెలుగు

సాన్నిధ్యం

మీ జీవితకాలంలో నా హస్తం ఉనికిని గమనించండి.
నా ప్రభావం వెల్లడికానివ్వండి
  ఈ సాన్నిధ్యాన్ని మీరు గుర్తించే కొద్దీ.
నా సాన్నిధ్యం మిమ్మల్ని జ్ఞానంలోనూ ప్రశాంతతలోనూ
  ఒక నూతన స్థాయికి చేర్చనివ్వండి.
నా సాన్నిధ్యాన్ని మీరు సంపూర్ణంగా గుర్తించకుండా
  అడ్డుపడే పరధ్యానాలను తొలగించుకోండి.

ఇంతకంటే గొప్ప ఆనందం ఏమి పొందగలరు?
ఇంతకంటే గొప్ప శాంతిని ఏమి అనుభవించగలరు?
ఈ ఫలాలు మీలో భాగం కానివ్వండి.
ఆ ఎరుక మీలో నెలకొని, మీకు స్పష్టమవనివ్వండి.

తదుపరి ధ్యానం

విషయ సూచిక