తెలుగు

ప్రేమ ఫలాలు

అంతరంగంలో వెలితితో ఉన్నవారికి ప్రేమ ఆశను అందిస్తుంది.

ప్రేమ దయగలది.
ప్రేమ మృదువైనది.
ప్రేమ నిరాశ నుండి విముక్తి.
అయోమయం మధ్య సత్యాన్ని చూడటానికి ప్రేమ తోడ్పడుతుంది.

మీ సర్వస్వాన్ని ఇవ్వండి, దాని ప్రతిఫలాన్ని అనుభవించండి.
అపరాధ భావం లేకుండా ప్రేమ ఫలాలను స్వీకరించండి.
పశ్చాత్తాపం లేకుండా ప్రేమ అందించే మేలులను నిలుపుకోండి.

ఒకరి ప్రయత్నాలను మరొకరు ప్రోత్సహించండి.
మీ వైఫల్యాల వల్ల నిరుత్సాహపడకండి.
మీకు అందించబడుతున్న నూతన జీవాన్ని వెదకండి.
ప్రేమ ఫలాలు మీ భారాలను తేలికపరచనివ్వండి.

తదుపరి ధ్యానం

విషయ సూచిక